State Politics News (Nellore)
నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఆదివారం 7వ డివిజన్ పరిధిలోని వీవర్స్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి పర్యటించారు. స్థానిక ప్రజా సమస్యలును అడిగి తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కించవలసినదిగా సచివాలయం కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైకాపా ఇంఛార్జి కిన్నెర సాగర్ ,వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.