మంత్రి కాకాని ని అభినందించిన ఎంపీ ఆదాల

 



State Politics News(Amaravathi)

 ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా నెల్లూరు జిల్లా నుంచి  మంత్రివర్గంలో స్థానం పొందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  కాకాని గోవర్ధన్ రెడ్డి ని విజయవాడలోని ఆయన నివాసంలో  నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి   మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా పుష్ప గుచ్చం అందించి మంత్రి  కాకాని గోవర్ధన్ రెడ్డి ని  పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి దుశ్శాలువతో అభినందించారు.