రాష్ట్ర గవర్నర్ తో మంత్రి కాకాణి

 



State Politics News(Amaravathi)

 కృష్ణాజిల్లా, పెనమలూరు నియోజకవర్గం, వనుకూరు గ్రామంలో వై.యస్.ఆర్.రైతు భరోసా కేంద్రాన్ని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్  సందర్శించారు.ఈ కార్యక్రమంలో గవర్నర్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి  కాకాణి గోవర్ధన్ రెడ్డి  ,స్థానిక శాసనసభ్యులు కొలుసు పార్థసారథి, అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్ వైస్ చైర్మన్  నాగిరెడ్డి , స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు.