విజయ హాస్పిటల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు

 



State Politics News (Nellore)

 నగరంలోని డికెడబ్ల్యూ  కాలేజ్ లో  విజయ డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విద్యార్థులుకు ఉచిత వైద్య పరీక్షలును గురువారం నిర్వహించారు. ప్రముఖ దంత వైద్య నిపుణురాలు కె విజయ నిర్మలా రెడ్డి,సీనియర్ ఆర్ధోపేటిక్ డాక్టర్ నిరంజన్ రెడ్డి, చర్మ వ్యాధుల నిపుణురాలు డాక్టర్ ప్రియ లు విద్యార్థులుకు పరీక్షలు నిర్వహించి పలు జాగ్రత్తలు ను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు రెడ్ క్రాస్ సిబ్బంది, డికె డబ్ల్యూ కాలేజ్ విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు.