State Politics News(Nellore)
రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలమేరకు 14 వ డివిజన్ లో దోమల నివారణకు చర్యలు డివిజన్ కార్పొరేటర్ కర్త0 ప్రతాప్ రెడ్డి చేపడుతున్నామన్నారు. సాయంత్రం 14వ డివిజన్ లో దోమల నివారణకు ఫాగింగ్ మిషన్ ను తెప్పించి డివిజన్ లోని అన్ని ప్రాంతాలలో ఫాగింగ్ చేయించారు. దోమల ద్వారా ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపడుతున్నామన్నారు. డివిజన్ లోని ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమలు లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.