మంత్రి అనిల్ ని కలిసిన యం యస్ యం ఈ డైరెక్టర్ కరిముల్లా

 



State Politics News(Nellore):

రాష్ట్ర పరిశ్రమల శాఖ ఎంఎస్  ఎంఈ రాష్ట్ర డైరెక్టర్ షేక్ కరీముల్లా  రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని రూరల్ కార్యాలయ ఇంచార్జ్ గిరిధర్ రెడ్డి ని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు. చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు సంబంధించిన పలు అంశాలు చర్చించారు. నెల్లూరు నగర ,రూరల్ ప్రజల అభ్యున్నతి కొరకు నిరంతరం శ్రమిస్తున్న మనసున్న ఏకైక నాయకులు మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం ఇన్చార్జ్ గిరిధర్ రెడ్డి ని వారి సహాయ సహకారాలతో ఎం ఎస్ ఎం ఈ ద్వారా పరిశ్రమలు నెల్లూరు ప్రాంతానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.