జర్నలిస్టుల పక్షపాతి అని మరోసారి" ఆనం" నిరూపణ




State Politics News(Nellore)

 మాట చెప్పలేదు... ఎన్నికలకు ముందు హామీ  అస్సలు ఇవ్వలేదు.. ఒక్క మాట అడగ్గానే వెంటనే స్పందించి వెంకటగిరి నియోజకవర్గ జర్నలిస్టులకు ఇళ్లస్థలాలును అందించి జర్నలిస్టుల పక్షపాతిగా మరోసారి నిరూపించుకున్నారు మాజీమంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి.
           ఒకే ఒక్క మాట అడిగిన వెంటనే జర్నలిస్టులకు మేలు చేకూర్చే  ఇలాంటి నాయకులే కావాల్సింది.... అంటూ  దట్ ఈజ్ ఆనం అంటున్నారు జర్నలిస్టులు.