State Politics News(Kakinada):
తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర రావు ఎస్పీన్యూస్ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. మంగళవారం కాకినాడ నగరంలోని మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర రావునివాసంలో ఆయనని మర్యాద పూర్వకంగా స్టేట్ పాలిటిక్స్ పత్రిక, ఛానెల్ ప్రతినిధులు కలిశారు.ఈ సందర్భంగా ఎస్పీన్యూస్ క్యాలెండర్ ని మాజీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు.పత్రిక అభివృద్ధి కి తన వంతు సహకారం అందుస్తానని పత్రిక ప్రతినిధులకు తెలిపారు.క్యాలెండర్ ని క్షుణ్ణంగా టీడీపీనేత కొండబాబు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో స్టేట్ పాలిటిక్స్ పత్రిక అభివృద్ధి ఇంచార్జ్ మల్లికార్జున్, టీడీపీ సీనియర్ నాయకులు యు.కనకరాజు ,కాకినాడ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.