State Politics News(Nellore rural):
నెల్లూరు రూరల్ నియోజకవర్గం రెండవ డివిజన్లో కూలి పని చేసుకునే తిరుపతి శాంతి రాజు వయసు( 38) సంవత్సరాలు నేడు హార్ట్ ఎటాక్ రావడంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ రామ్మోహన్ యాదవ్ వెంటనే వారి కుటుంబానికి వైయస్సార్ బీమా పథకం కింద భార్య తిరుపతి శాంతికి ముందస్తుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ముగ్గురు చిన్న ఆడబిడ్డలు ఉన్నారని జరిగిన విషాద సంఘటన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం ఇన్చార్జ్ గిరిధర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వారి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.