సచివాలయంలో జెండా ఆవిష్కరించిన కార్పొరేటర్ కిన్నెర





State Politics News(Nellore):

నెల్లూరు నగరంలోని 7వ డివిజన్  సచివాలయంలో కార్పొరేటర్  కిన్నెర మాల్యాద్రి  ఘనంగా జెండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడాలని,స్వేచ్ఛ స్వాతంత్ర్యంలో ప్రజలు జీవిస్తున్నారు అన్నారు. సచివాలయం లోని  సిబ్బంది ప్రజా సేవకై నిబద్ధతతో పని చేయాలని కిన్నెర మాల్యాద్రి  సూచించారు .డివిజన్ పరిధిలో ప్రజలు అందరూ సమస్యలు లేకుండా ఉండాలి అంటే సచివాలయ సిబ్బంది పనితీరే ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంఛార్జి కిన్నెర సాగర్ , వైఎస్సార్సీపీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.