స్టేట్ పాలిటిక్స్ క్యాలెండర్ ని ఆవిష్కరించిన కాకాణి

 




State Politics News(Nellore):

 నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్,ఎమ్మెల్యే కాకాని గోవర్డన్ రెడ్డి నివాసంలో ఆయన ను స్టేట్ పాలిటిక్స్ పత్రిక ప్రతినిధులు కలిసారు. ఈ సందర్భంగా స్టేట్ పాలిటిక్స్ పత్రిక, ఎస్పీన్యూస్ ఛానెల్ 2022 కాలన్డెర్ ని రాష్ట్ర అసెంబ్లీ సభా హక్కుల కమిటీ ఛైర్మన్, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.క్యాలెండర్ ని ఎమ్మెల్యే కాకాని ఆసక్తిగా చూసారు. స్టేట్ పాలిటిక్స్ పత్రిక, ఛానెల్ మరెంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని,వాస్తవాలను మరింతగా వెలుగులోకి తీసుకుని రావాలని ఆయన ఆకాంక్షించారు. 

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించి జర్నలిస్టుల కు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పత్రికాభివృద్ది జిల్లా ఇంచార్జ్ మల్లికార్జున్ గౌడ్, వివిధ పత్రికల ఎడిటర్ లు రావూరి రమేష్ బాబు, రాజేంద్రప్రసాద్ లు పాల్గొన్నారు.