State Politics News(Nellore):
నెల్లూరు నగరంలోని స్థానిక ఏడో డివిజన్ కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి సూచనల మేరకు వాలంట్రీ సౌందర్య తిరుపతిలో ఉన్న హాస్పిటల్ నందు ఆరోగ్యరీత్యా చికిత్స పొందుతున్న మహిళకు పెన్షన్ అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కిన్నెర మాలాద్రి మాట్లాడుతూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేదలకు ఎప్పుడు మంచి చేయాలని ఆలోచించే వ్యక్తని మానవసేవే మాధవ సేవని వాలంట్రీలు బాధ్యతతో పనిచేస్తే మంచి ఫలితాలు ప్రభుత్వానికి వస్తాయని అన్నారు. అనంతరం వాలంటరీ సౌందర్యాన్ని కార్పొరేటర్ కిన్నెర అభినందించారు