మహా పాదయాత్ర కు నెల్లూరు న్యాయవాదులు మద్దతు

 


State Politics News(Nellore):

 అమరావతి రైతుల న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు  మహా పాదయాత్రకు నెల్లూరు జిల్లా బిజెపి లీగల్ సెల్ కన్వీనర్ దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో  జిల్లా కోర్టు న్యాయవాదులు  సంఘీభావం తెలిపారు  నెల్లూరులో  చిల్డ్రన్ పార్క్ దగ్గరనుంచి ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ స్టేట్ లీడర్ దాసరి రాజేంద్ర ప్రసాద్, రామకృష్ణ, పి రవి,   మురళి, శ్రీకాంత్, రామ్మోహన్ మోహన్ ,సురేష్ ,తరుణ్ సింగ్ తదితరులు న్యాయవాదులు పాల్గొన్నారు.