State Politics News(Nellore):
కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ని నెల్లూరు జిల్లా బీజేపీ లీగల్ సెల్ అధ్యక్షులు దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా నెల్లూరు జిల్లా న్యాయవాదులు కలిశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ లీగల్ సెల్ నెంబర్ దాసరి రాజేంద్రప్రసాద్, సురేష్ , తరుణ్ సింగ్, రామకృష్ణ, శ్రీనివాసులు, రవి, శ్రీకాంత్ పాల్గొన్నారు.