ఎట్టకేలకు స్టోన్ హౌస్ పేట్ గుంతకు పరిష్కారం

 



State Politics News(Nellore):

గత నెలరోజుల నుండి పలు వాహనదారులు అవస్థలుకు ఎట్టకేలకు రోడ్డు గుంత కు 6వ డివిజన్ ఇంచార్జ్ మద్దినేని శ్రీధర్ శాశ్విత పరిష్కారం చూపారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ అన్న , నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ల ఆదేశాల మేరకు  స్టోన్ హౌస్ పేట్ మెయిన్ రోడ్డు  అరుణాచలం వీధి లోని గుంతలకు సిమెంట్ ప్యాచ్ వేయడం జరిగిందని శ్రీధర్ తెలిపారు.