ట్యాంకులను క్లీన్- జర్మన్ టెక్నాలజీ ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే

 



State politics news【Nellore Rural】:

  ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపులు, ట్యాంకులను  నూతనమైన జర్మన్ టెక్నాలజీ తో క్లీన్ చేసేందుకు నూతనంగా ఏర్పాటుచేసిన మిస్టర్ J  క్లీన్ క్లబ్ వాహనాలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. స్థానిక రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం లాంఛనంగా ఆయన వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. నెల్లూరు నగర ప్రజలు తమ సేవలు ఉపయోగించుకోవాలని సంస్థ నిర్వాహకులు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది మలిరెడ్డి కోటారెడ్డి , వైసీపీ నాయకులు హజరత్   నాయుడు, మేఘనాధ్ సింగ్, పలువురు పాల్గొన్నారు.