6వడివిజన్ లో 600మందికి కరోనా వ్యాక్సినేషన్

 


State politics news【Nellore】:

 రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ అన్న  సహకారంతో మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్  ఆదేశాల మేరకు 6 డివిజన్లోని 45 సంవత్సరాలు నిండిన వాళ్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు.మంగళవారం నగరంలోని 6వడివిజన్ వై వియం స్కూల్ లో డివిజన్ ఇంఛార్జ్ మద్దినేని శ్రీధర్ ఆధ్వర్యంలో హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో దాదాపుగా 600 మందికి  కరోనా వ్యాక్సిన్ వేయించడం జరిగిందని  ఇంఛార్జ్ శ్రీధర్ తెలిపారు.



 అలాగే డివిజన్ ప్రతి ఒక్కరూ.. మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తే ఆరోగ్యంగా కరోన బారిన పడకుండా ఆరోగ్యంగా జీవిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో డియం అండ్ హెచ్ ఓ రాజ్యలక్ష్మి  సచివాలయ సిబ్బంది,వాలంటీర్ స్ 6 డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

   ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి..
  సమాజం దూరం పాటించాలి..