దేశం నుండి బీజేపీ ని తరిమికొట్టాలి:రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు కేసన

 


State politics news【guntur】:

 దేశ పాలనా వ్యవస్థ నుంచి తీవ్రవాదులను తరిమికొట్టాలని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ  చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ను తరిమికోట్టుట ప్రతీ భారత పౌరుడి లక్ష్యం అని, భారత్ బంద్ ని నిర్విఘ్నంగా  ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శంకర్ రావు నిర్వహించారు. 



     శుక్రవారం గుంటూరులో ని రమేష్ హాస్పిటల్ ప్రధాన కూడలి వద్ద మానవహారం చేపట్టారు.భారత్ బంద్ కు తమ సంపూర్ణ  మద్దతు ఉందని  శంకర రావు అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన అధ్యక్షులు క్రాంతికుమార్  గుంటూరు జిల్లా బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.