నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎలక్షన్ రద్దు చేయండి : సుప్రీం తీర్పు

 


State politics news{Delhi}: 

 ఏదైనా నియోజకవర్గంలో అన్నింటికంటే నోటాకు ఎక్కువగా ఓట్లు వస్తే ఆ రిజల్ట్ ను ఆపేయాలని, తిరిగి ఎన్నికలు జరపాలని సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బీజేపీ నేత ,లాయర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్ పరిశీలించి, వాదనను విన్న సుప్రీం కోర్టు ఈ సంచలన తీర్పు వెల్లడించింది.