State politics news[nellore]:
జగనన్న వీర సైనికుడు నెల్లూరు సైన్యాధ్యక్షుడు, ప్రజల కు కష్టాల్లో నేనున్నాను అని పిలవకపోయినా వచ్చి మన కష్టాలను తన కష్టంగా పంచుకొనే ప్రజా నాయకుడు జల వనరుల శాఖా మంత్రి డాక్టర్ పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ జన్మ దిన వేడుకలు 8 వ డివిజన్ లోని ప్రాధమిక పాఠశాల పిల్లల మధ్య మంగళవారం డివిజన్ ఇంచార్జ్ దొంతాల రఘు ఘనం గా నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్ పాల్గొన్నారు.ఈ కార్య క్రమం లో డివిజన్ నాయకులు సురేష్, కిరణ్, ప్రసాద్,మురళి,బోసు,శీను, క్రిష్ణయ్య పాల్గొన్నారు.