✍️వియం✍️ : ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ఏ యస్ పేట గ్రామ సర్పంచిగా ఎన్నికల బరిలో టీడీపీ అభ్యర్థిగా యస్ కె అయిషా పోటీ చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి మీ ఆశీస్సులు అందించాలని,మీ పవిత్రమైన ఓటు వేసి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెబుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.మంగళవారం స్థానిక ఆనకట్ట వీధి, షపాబోడి ప్రాంతం,దర్గా రెండవ గేటు వీధి తదితర ప్రాంతాల్లో ప్రచారం చేసి తమను ఆశీర్వదించాలని గ్రామ ప్రజలు ను కోరారు.