State politics news(V M):
నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం, పడుగుపాడు సర్పంచిగా భారీ మెజారిటీతో వైసిపి బలపరిచిన లక్ష్మీనారాయణ 1918 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అలాగే వైసిపి పడుగుపాడు పంచాయతీ వార్డు నెంబర్ కూడా కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా మైనార్టీ నేతకు సంబంధించిన ఉప సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగింది. భారీ ఊరేగింపుతో అభిమానుల మధ్య వారికి స్వాగతం పలికారు.