ఆకుల భారతి గెలుపు-అభివృద్ధి కి మలుపు

 


State politics news (V M):

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని నరుకూరు గ్రామం మరింత అభివృద్ధి చెందాలంటే ఆకుల భారతి గెలుపుతోనే సాధ్యమవుతుంది.ఎదుకంటే గత 25సంవత్సరాలుగా ఆకుల కుటుంబం గ్రామాభివృద్ధిలో భాగమైంది.సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మద్దతు తో వారి చేసిన సేవలు సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు ఏర్పాట్లు,అర్హులైన ప్రజలకు పింఛన్లు,రైతు భరోసా,అమ్మవడి,ఇండ్ల స్థలాలు,గ్రామానికి సురక్షిత త్రాగునీరు వంటి తదితర  అందించారు.అటువంటి సేవాపరుల కుటుంబం నుండి మొదటగా నరుకూరు గ్రామ సర్పంచ్  మహిళ అభ్యర్థి గా ఆకుల భారతి ఎన్నికల బరిలో నిలుచున్నారు.మరింతగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే వైసీపీ బలపరిచిన ,సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థి గా ఆకుల భారతి కి కత్తెర గుర్తుపై మీ పవిత్ర మైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆకుల మధు, తదితర వైసీపీ నాయకులు కోరారు.