15వ డివిజన్ లో కాలువల నిర్మాణ పనులు ప్రారంభించిన గణేశం

 


State politics news(nellore):

 రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధి  కోసం పలు కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా 15 వ డివిజన్ బాలాజీ నగర్ లోని మసీదు సెంటర్ నుంచి   డ్రైనేజీ కాలవలు నిర్మాణాన్ని 15 వ డివిజన్ ఇంచార్జ్ గణేశం  వెంకటేశ్వర్లు రెడ్డి శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ నాయకులు శరత్ కుమార్ రెడ్డి, షమీమ్  పాల్గొన్నారు.