రామచంద్రాపురం లో 10₹లకే కూరగాయలు విక్రయం
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:నగరంలో 10వ డివిజన్ రామచంద్రాపురంలో ప్రజలకు10₹లకే కేజీ కూరగాయలు విక్రయించారు.రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్, రూప్ కుమార్ యాదవ్ ల ఆదేశాల మేరకు స్థానిక వైసీపీ కార్యకర్త గండి కోట శ్రీనివాసులు ఆధ్వర్యంలో కేజీ కూరగాయలు 10రూపాయలకు ప్రజలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నేత వెంకటేశ్వర్లు యాదవ్,సురేష్ ,రమణ తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#