ప్రజల కోసమే 10₹లకే కేజీ కూరగాయలు
న్యూస్ ఫోర్స్, నెల్లూరు:నగరంలో రోజు రోజూకు కరోనా బాధితులు సంఖ్య పెరుగుతుండడంతో పోలీసులు ఎక్కడికక్కడ వీధులను బ్లాక్ చేస్తున్నారు.దీనితో ప్రజలకు 10₹లకే కేజీ కూరగాయలను రామచంద్రపురంలో విక్రయించారు. రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్,జిల్లా యూత్ అధ్యక్షుడు రూప్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు 10వ డివిజన్ వైకాపా నాయకులు కొండా శివారెడ్డి ఆధ్వర్యంలో ప్రజల కోసమే 10₹లకే కేజీ కూరగాయలు పంపిణీ చేసామని గండికోట శ్రీనివాసులు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసిపి నేత పుట్టబోయిన వెంకటేశ్వర్లు యాదవ్ ,వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#