రెడ్ అలెర్ట్ ప్రాంతంలో హైలీ లిక్విడ్ స్ప్రెయింగ్..!?
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:నగరంలో హైలీ హెల్త్ రెడ్ అలెర్ట్ గా ప్రకటించిన ప్రాంతాలల్లో నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ మూర్తి ప్రత్యేకంగా సోడియం హైప్ మైక్రో లిక్విడ్ ని స్ప్రెయింగ్ చేయించారు.42,43,47 డివిజనలలో ప్రజలను అసలు బయటకు రాకుండా పోలీస్ పహారాలో ఆప్రాంతాన్ని స్వాధీన పర్చుకున్నారు.ఆప్రాంతమంత మునిసిపల్ అధికారులు సిబ్బంది కరోనా వైరస్ నివారణ కొరకు తీసుకోవాలిసిన జాగ్రత్తలు తీసుకున్నారు.ఆ సూక్ష్మ క్రిములు వెంటనే చనిపోతాయని ఈ స్ప్రెయింగ్ వాడినట్లు కమిషనర్ తెలిపారు.ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా మునిసిపల్ శాఖ ఆధ్వర్యంలో తగు జాగ్రత్త చర్యలు నెల్లూరు కమిషనర్ తీసుకున్నారు.#ఎస్పీన్యూస్#