జనతా కర్ఫ్యూ కి మద్దతుగా బీసీ మంత్రి
న్యూస్ ఫోర్స్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జనతా కర్ఫ్యూ కి మద్దతు తెలుపుతూ తన నివాసంలో కుటుంబ సభ్యులతో బిసి సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ.సమాజంలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత,జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.#ఎస్పీన్యూస్#