నెల్లూరు కమిషనర్ మూర్తి పరిశీలన
న్యూస్ ఫోర్స్, నెల్లూరు: స్టోన్ హౌస్ పేట, తోట బడి , వెంకటేశ్వరపురం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ లో తనిఖీ చేసి అక్కడ పరిస్థితులను నెల్లూరు నగర కమిషనర్ పి వి వి ఎస్ మూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వ్యాపారస్తులకు కొనుగోలు కొనుగోలుదారులకు పలు సూచనలు జారీ చేశారు. సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలని నిత్యవసర వస్తువుల రేట్లు పెంచితే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.#ఎస్పీన్యూస్#