కాకినాడలో 8మందికి కరోనా..!
న్యూస్ ఫోర్స్,తూగో:కాకినాడలో 8మందికి కరోనా లక్షణాలున్నాయని వైద్య అధికారులు తెలిపారు.వారిని ఐసోలిషన్ వార్డులో పెట్టి పరీక్షిస్తున్నారు.ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించాలని,తగు జాగ్రత్తలు పాటిస్తే కరోనా వ్యాధిని కాకినాడ నుండి తరిమివేయవచ్చు అని పలువురు వైద్యులు చెబుతున్నారు.